వైరల్ వీడియో.. మహారాష్ట్ర పోలీసుల గాంధీగిరి!

ABN , First Publish Date - 2021-05-15T20:01:06+05:30 IST

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న

వైరల్ వీడియో.. మహారాష్ట్ర పోలీసుల గాంధీగిరి!

ముంబై: కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహారాష్ట్రలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అయితే కొంతమంది నిబంధనలు ఉల్లంఘిస్తూ యథేచ్చగా బయట తిరుగుతున్నారు. ఇలాంటి వారికి పోలీసులు గాంధీగిరితో బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. హారతులు పట్టి.. తిలకం దిద్ది.. పూల మాలలతో సత్కరించారు. నిబంధనలు పాటించాలని కోరారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

Updated Date - 2021-05-15T20:01:06+05:30 IST