NLU NAGPURలో ఖాళీలు

ABN , First Publish Date - 2022-05-17T20:41:58+05:30 IST

నాగ్‌పూర్‌లోని మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ(Maharashtra National‌ Law University) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

NLU NAGPURలో ఖాళీలు

నాగ్‌పూర్‌లోని మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ(Maharashtra National‌ Law University) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 18

పోస్టులు: ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌, హాస్టల్‌ వార్డెన్‌, సిస్టమ్‌ ఆపరేటర్‌, నర్స్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, డ్రైవర్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 18 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో 

దరఖాస్తులకు చివరి తేదీ: మే 31

వెబ్‌సైట్‌: https://www.nlunagpur.ac.in/

Updated Date - 2022-05-17T20:41:58+05:30 IST