Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 07 Dec 2021 11:40:29 IST

బోన్‌ సూప్‌లో వెలకట్టలేనన్ని పోషకాలు.. ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే..?

twitter-iconwatsapp-iconfb-icon
బోన్‌ సూప్‌లో వెలకట్టలేనన్ని పోషకాలు.. ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే..?

ఆంధ్రజ్యోతి(07-12-2021)

తీవ్రమైన వ్యాధులు, సర్జరీల నుంచి కోలుకునే సమయంలో బోన్‌ సూప్‌ తాగాలని అంటూ ఉంటారు. ఈ సూప్‌లో వెలకట్టలేని పోషకాలు ఉండడమే అందుకు కారణం. అవి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో తెలుసుకుందాం!


జెలటిన్‌/కొల్లాజెన్‌: ఎముకల సూప్‌తో మృదు కణజాలం తయారై గాయాలు తేలికగా మానతాయి. మృదులాస్థి, ఎముకల మరమ్మతుకు తోడ్పడుతుంది. మ్యూకస్‌ మెంబ్రేన్‌, పేగుల్లోని లోపలి పొర తయారీకి సహాయపడుతుంది.


మృదులాస్థి: ఆర్థ్రయిటిస్‌, డిజనరేటివ్‌ జాయింట్‌ డిసీజ్‌, ఇన్‌ఫ్లమేటరీ బోవెల్‌ డిసీజ్‌లకూ, తగ్గిన వ్యాధినిరోధకశక్తి పెరుగుదలకూ తోడ్పడుతుంది.


ఎముక మజ్జ: దీంతో పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గి, ,వెంట్రుకలు, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.