27 మండలాల్లో తేలికపాటి వర్షం

ABN , First Publish Date - 2020-08-11T11:16:56+05:30 IST

జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 27 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది.

27 మండలాల్లో తేలికపాటి వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 10: జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 27 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. వెదురుకుప్పంలో అత్యధికంగా 30.2, జీడీ నెల్లూరులో అత్యల్పంగా 1.4 మి.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా.. పుత్తూరులో 21, పెనుమూరులో 19.8, కార్వేటినగరంలో 18.2, పూతలపట్టులో 15.2, పాలసముద్రంలో 14.2, నారాయణవనంలో 14, చౌడేపల్లెలో 13.2, ఎస్‌ఆర్‌పురంలో 11.6, పలమనేరులో 10.4, చిత్తూరులో 10.2 మి.మీ నమోదవగా.. మిగిలిన మండలాల్లో 10.2 కంటే తక్కువ వర్షం కురిసింది. 

Updated Date - 2020-08-11T11:16:56+05:30 IST