నిర్లక్ష్యం వీడాలి

ABN , First Publish Date - 2020-10-20T08:05:57+05:30 IST

కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టిన ప్పటికీ ప్రభుత్వ మార్గదర్శ కాలు పాటించడంలో అధికా రులు నిర్లక్ష్యంగా వ్యవహరిం చకుండా పనిచేయాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు. సో మవారం కలెక్టరేట్‌ నుంచి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన

నిర్లక్ష్యం వీడాలి

 కరోనా  తగ్గుముఖంపట్టినా అప్రమత్తంగా ఉండాలి

  మార్గదర్శకాలు తప్పక పాటించాలి  కలెక్టర్‌ భాస్కర్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 19: కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టిన ప్పటికీ ప్రభుత్వ మార్గదర్శ కాలు పాటించడంలో అధికా రులు నిర్లక్ష్యంగా వ్యవహరిం చకుండా పనిచేయాలని  కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు.  సో మవారం కలెక్టరేట్‌ నుంచి మండల స్థాయి అధికారులతో  నిర్వహించిన వీడియో కాన్ఫరె న్స్‌లో ఆయన మాట్లాడారు.


కరోనా కట్టడికి అధికారులు నిరంతరం పనిచేయాల న్నారు. ప్రజలు సీజనల్‌ వ్యా ధుల  బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 21న రెవెన్యూ, వైద్య, పోలీస్‌ శాఖల ఆధ్వర్యంలో సచి వాలయాల పరిధిలో ర్యా లీలు నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫ రెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌-3 బా పిరెడ్డి, జడ్పీ సీఈఓ కైలాష్‌ గిరీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-10-20T08:05:57+05:30 IST