ఈ చిత్రంలో ఎంతమంది బాలబాలికలు ఉన్నారు?
ఇసుకలో ఉన్న సముద్ర జీవుల పేర్లు ఏమిటి?
నీలం రంగు టీషర్టు వేసుకున్న వ్యక్తి ఏం తింటున్నాడు?
పసుపు రంగులో ఉన్న పండు పేరేమిటో చెప్పండి?
ఈ చిత్రంలో ఉన్న బాలబాలికల్లో ఎవరు ఏం చేస్తున్నారు?