తాజాగా 196 పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2020-10-19T06:06:58+05:30 IST

జిల్లాలో ఆదివారం తాజాగా 196 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే కరోనాతో జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు

తాజాగా 196 పాజిటివ్‌లు

ఇద్దరు మృత్యువాత 

262 మంది డిశ్చార్జి


నెల్లూరు (వైద్యం) అక్టోబరు 18 :  జిల్లాలో ఆదివారం తాజాగా 196 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు  అయ్యాయి. ఇదిలా ఉంటే కరోనాతో జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కాగా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, నెల్లూరు, నారాయణ, కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ల నుంచి కరోనాతో కోలుకున్న 262 మందిని అధికారులు డిశ్చార్జి చేశారు.

Updated Date - 2020-10-19T06:06:58+05:30 IST