శ్రీశైలం జలాశయానికి క్రమక్రమంగా తగ్గుతున్న వరదనీరు

ABN , First Publish Date - 2021-11-25T13:21:59+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద నీరు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 25,866 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది.

శ్రీశైలం జలాశయానికి క్రమక్రమంగా తగ్గుతున్న వరదనీరు

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద నీరు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 25,866 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా... ప్రస్తుతం నీటిమట్టం 866.60 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను...ప్రస్తుతం 128.5298 టీఎంసీల నీటినిల్వం కొనసాగుతోంది.  మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో  విద్యుత్ ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయింది. 

Updated Date - 2021-11-25T13:21:59+05:30 IST