కర్నూలు: నందికొట్కూరు వైసీపీలో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో రగడ చోటు చేసుకుంది. మంత్రి పర్యటన కోసం నందికొట్కూరులో వేసిన ఫ్లెక్సీలలో ఎమ్మెల్యే ఆర్థర్ ఫోటో వేయడం మరిచారు. దీంతో ఫ్లెక్సీలలో ఎమ్మెల్యే ఆర్థర్ ఫోటో కనబడకపోవడంతో ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి