ఆలూరు మండల టీడీపీ కన్వీనర్ అశోక్
ఆలూరు, జనవరి 28: కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పేరు పెట్టాలని ఆలూరు మండల టీడీపీ కన్వీనర్ అశోక్‌యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి నిస్వార్థ సేవలు అందించిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పేరును జిల్లాకు పెట్టాలన్నారు.