Kurnool తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-05-20T14:16:25+05:30 IST

తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది.

Kurnool తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద

కర్నూలు: తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 13,527 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 185 క్యూసెక్కులుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633.00 అడుగులకు గాను... ప్రస్తుత నీటి మట్టం 1595.07 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ  14.191 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2022-05-20T14:16:25+05:30 IST