గుడివాడ జిల్లా పరిషత్ పాఠశాలలో మాస్ కాపీయింగ్

ABN , First Publish Date - 2022-05-02T20:55:50+05:30 IST

కృష్ణాజిల్లా: గుడివాడ జిల్లా పరిషత్ పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది.

గుడివాడ జిల్లా పరిషత్ పాఠశాలలో మాస్ కాపీయింగ్

కృష్ణాజిల్లా: గుడివాడ జిల్లా పరిషత్ పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. పసమర్రు పాఠశాల నుంచి స్లిప్పులు పంపుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు పసమర్రు పాఠశాలలో తనిఖీలు చేశారు. సెల్‌ఫోన్‌లో సమాధానాలు ఉన్నట్లు గుర్తించారు. పూర్తి విచారణ చేస్తామన్నా అధికారులు.. మీడియాకు వివరాలు చెప్పేందుకు నిరాకరించారు.

Updated Date - 2022-05-02T20:55:50+05:30 IST