Tomato @ rs.100

ABN , First Publish Date - 2022-05-19T15:55:50+05:30 IST

టమోటా ధర మళ్లీ భగ్గుమంటోంది. స్థానిక కోయంబేడు మార్కెట్‌లో కిలో రూ.80కి విక్రయమవుతుండగా, చిల్లర దుకాణాల్లో రూ.90 నుంచి రూ.100 పలుకుతోంది.

Tomato @ rs.100

                      - కోయంబేడులో కిలో రూ.100


పెరంబూర్‌(చెన్నై): టమోటా ధర మళ్లీ భగ్గుమంటోంది. స్థానిక కోయంబేడు మార్కెట్‌లో కిలో రూ.80కి విక్రయమవుతుండగా, చిల్లర దుకాణాల్లో రూ.90 నుంచి రూ.100 పలుకుతోంది. కోయంబేడు మార్కెట్‌కు పలు జిల్లాలు, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రతిరోజు 1,200 టన్నుల టమోటా వస్తుండగా ప్రస్తుతం 500 టన్నులకు తగ్గింది.పెరిగిన ఎండ తీవ్రత, ‘అసాని’ ప్రభావంతో టమోటా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. అదే సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో రవాణా ఛార్జీలు కూడా పెరగడంతో టమోటా ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు.

Updated Date - 2022-05-19T15:55:50+05:30 IST