12 ఏళ్లకు పైబడినవారికి కోవోవ్యాక్స్‌!: ఎంటగీ

ABN , First Publish Date - 2022-04-04T09:39:40+05:30 IST

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన కోవోవ్యాక్స్‌ టీకాను దేశంలోని 12 ఏళ్లకు పైబడినవారి వ్యాక్సినేషన్‌ కోసం వినియోగించవచ్చని జాతీయ వ్యాక్సినేషన్‌ సాంకేతిక సలహా బృందం (ఎంటగీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

12 ఏళ్లకు పైబడినవారికి కోవోవ్యాక్స్‌!: ఎంటగీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3 : సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన కోవోవ్యాక్స్‌ టీకాను దేశంలోని 12 ఏళ్లకు పైబడినవారి వ్యాక్సినేషన్‌ కోసం వినియోగించవచ్చని జాతీయ వ్యాక్సినేషన్‌ సాంకేతిక సలహా బృందం (ఎంటగీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఎంటగీకి చెందిన కొవిడ్‌-19 వర్కింగ్‌ గ్రూప్‌ ఈమేరకు సిఫారసులతో కూడిన నివేదికను సాంకేతిక స్థాయీ ఉప కమిటీకి సమర్పించినట్లు సమాచారం. 

Updated Date - 2022-04-04T09:39:40+05:30 IST