ఫైజర్‌ నుంచి కొవిడ్‌-19 మాత్రలు

ABN , First Publish Date - 2021-09-29T06:57:53+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తయారుచేసిన అమెరికా కంపెనీ ‘ఫైజర్‌.’. ఇప్పుడు

ఫైజర్‌ నుంచి కొవిడ్‌-19 మాత్రలు

  • రెండు, మూడవ దశలకు చేరిన ప్రయోగ పరీక్షలు 
  • దాదాపు 2660 మందిపై ప్రయోగాలు
  • ఏడాది చివరికల్లా మార్కెట్లోకి? 

 

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తయారుచేసిన అమెరికా కంపెనీ ‘ఫైజర్‌.’. ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్‌ ను నయం చేసే యాంటీ వైరల్‌ మాత్రల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. ఈ విషయాన్ని ఆ సంస్థ చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ మిఖాయెల్‌ డోల్‌స్టెన్‌ వెల్లడించారు. ‘పీఎఫ్‌ - 07321332’గా పిలిచే ఈ మాత్రలపై పరిశోధనలను 2020 మార్చిలోనే కంపెనీ ప్రారంభించింది. హెచ్‌ఐవీ రోగుల చికిత్స లో వాడే ‘రిటోనవిర్‌’ మాత్రలతో కలిపి ‘పీఎఫ్‌-07321332’ ఔషధాన్ని అందిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ట్రయల్స్‌లో పరిశీలిస్తున్నారు. 


Updated Date - 2021-09-29T06:57:53+05:30 IST