కొత్తపల్లికి 1200 డోసుల వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-04-13T05:27:45+05:30 IST

కొత్తపల్లి, ఏప్రిల్‌ 12: కొత్తపల్లి మండలానికి 1200 డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ మంజూరైనట్టు ఎంపీడీవో వసంత మాధవి తెలిపారు. టీకా ఉత్సవ్‌లో

కొత్తపల్లికి 1200 డోసుల వ్యాక్సిన్‌

కొత్తపల్లి, ఏప్రిల్‌ 12: కొత్తపల్లి మండలానికి 1200 డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ మంజూరైనట్టు ఎంపీడీవో వసంత మాధవి తెలిపారు. టీకా ఉత్సవ్‌లో భాగంగా ఈనెల 14న కొత్తపల్లి, కొమరగిరి, నాగులాపల్లి పీహెచ్‌సీల పరిధిలో వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. 45సంవత్సరాలు దాటిన వారం తా విధిగా కొవిడ్‌ టీకా వేయించుకోవాలని కోరారు. సమీపం లోని పీహెచ్‌సీలకు పరిసర గ్రామాల ప్రజలు వెళ్లి టీకా వేయించుకునేలా మైక్‌, టాంటాం ద్వారా ప్రచారం నిర్వహించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. 

Updated Date - 2021-04-13T05:27:45+05:30 IST