Abn logo
Feb 23 2021 @ 07:56AM

నేడు కాగజ్‌నగర్‌కు తరుణ్‌చుగ్, బండి సంజయ్

కొమురంభీం: బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు కాగజ్‌నగర్‌కు రానున్నారు. బీజేపీలో చేరనున్న సిర్పూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి పాల్వాయి హరీశ్ బాబు, ఛత్రపతి శివాజీ సంకల్ప సభలో నేతలు పాల్గొననున్నారు. బీజేపీ నేతల రాక సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement
Advertisement
Advertisement