ఇంటర్‌ పాస్‌ సర్టిఫికెట్లు సిద్ధం: ఆర్‌ఐవో

ABN , First Publish Date - 2020-10-01T08:38:48+05:30 IST

ఇంటర్మీడియట్‌ మార్చి, జూలై-2020 విద్యార్థుల పాస్‌ సర్టిఫికెట్లు ఆర్‌ఐవో కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని ఆర్‌ఐవో సాలాబాయి బుధవారం ప్రకటనలో తెలిపారు.

ఇంటర్‌ పాస్‌ సర్టిఫికెట్లు సిద్ధం: ఆర్‌ఐవో

కర్నూలు(ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 30: ఇంటర్మీడియట్‌ మార్చి, జూలై-2020 విద్యార్థుల పాస్‌ సర్టిఫికెట్లు ఆర్‌ఐవో కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని ఆర్‌ఐవో సాలాబాయి బుధవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, యజమాన్యాలు అక్టోబరు 3వ తేదీలోపు తీసుకువెళ్లాలని అన్నారు. ఈ నెల 15వ తేదీలోగా విద్యార్థులకు అందజేయాలని ఆర్‌ఐవో సూచించారు. 

Updated Date - 2020-10-01T08:38:48+05:30 IST