టీయూ ఐక్యూ ఏసీ డైరెక్టర్‌గా కౌసర్‌ మహ్మద్‌

ABN , First Publish Date - 2021-03-03T05:08:07+05:30 IST

తెలంగాణ విశ్వవిద్యాలయం ఐక్యూ ఏసీ డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ కౌసర్‌ మహ్మద్‌ నియమితుల య్యారు. యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ నీతూ కుమారీ ప్ర సాద్‌ ఆదేశాల మేరకు రిజిస్ర్టార్‌ నసీం మంగళవారం కౌసర్‌ మహ్మద్‌కు నియామక పత్రం అందజేశారు.

టీయూ ఐక్యూ ఏసీ డైరెక్టర్‌గా కౌసర్‌ మహ్మద్‌
నియామక పత్రం అందజేస్తున్న రిజిస్ర్టార్‌ నసీం

డిచ్‌పల్లి, మార్చి 2: తెలంగాణ విశ్వవిద్యాలయం ఐక్యూ ఏసీ డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ కౌసర్‌ మహ్మద్‌ నియమితుల య్యారు. యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ నీతూ కుమారీ ప్ర సాద్‌ ఆదేశాల మేరకు రిజిస్ర్టార్‌ నసీం మంగళవారం కౌసర్‌ మహ్మద్‌కు నియామక పత్రం అందజేశారు. ఇప్పటి వరకు ఐక్యూ ఏసీ డైరెక్టర్‌గా అత్తర్‌ సుల్తానా కొనసాగగా.. మంగళవారం కౌసర్‌ మహ్మద్‌ను నియమించారు. ప్రొఫెసర్‌ కౌస ర్‌ మహ్మద్‌ కామర్స్‌ బిజినెస్‌ మెనేజ్‌మెంట్‌, బీఈడీ కళాశా ల ప్రిన్సిపాల్‌గా, బిజినెస్‌ మెనేజ్‌మెంట్‌ విభాగాధిపతిగా, బీ వోఏస్‌గా పదవులు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌసర్‌ మహ్మద్‌ మాట్లాడుతూ. తనపై నమ్మకంతో తనను ఐక్యూ ఏసీ డైరెక్టర్‌గా నియమించిన వైస్‌ ఛాన్స్‌లర్‌ నీతూ కుమారీ ప్రసాద్‌, రిజిస్ర్టార్‌ నసీంలకు ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2021-03-03T05:08:07+05:30 IST