కండలేరు డ్యామ్ ఇన్‌ఫ్లో 8192క్యూసెక్కులు

ABN , First Publish Date - 2020-10-17T15:17:40+05:30 IST

జిల్లాలోని కండలేరు డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 68.03 టీఎంసీలు కాగా..

కండలేరు డ్యామ్ ఇన్‌ఫ్లో 8192క్యూసెక్కులు

నెల్లూరు: జిల్లాలోని కండలేరు డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 68.03 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 55.556 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అలాగే డ్యామ్ ఇన్ ఫ్లో 8192క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3250 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2020-10-17T15:17:40+05:30 IST