విద్యాలక్ష్మిగా కనకమహాలక్ష్మి

ABN , First Publish Date - 2022-10-03T06:24:20+05:30 IST

శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఏడో రోజు ఆదివారం కనకమహాలక్ష్మి విద్యాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు.

విద్యాలక్ష్మిగా కనకమహాలక్ష్మి
విద్యాలక్ష్మి అలంకరణలో కనకమహాలక్ష్మి

శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఏడో రోజు ఆదివారం  కనకమహాలక్ష్మి విద్యాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి  శ్రీచక్రనవవర్ణార్చన, లక్ష్మీహోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం అమ్మవారు గజలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

- మహారాణిపేట

Updated Date - 2022-10-03T06:24:20+05:30 IST