ఎమ్మెల్యే బలరాంను కలిసిన కావూరిపాలెం వాసులు

ABN , First Publish Date - 2021-01-27T06:02:52+05:30 IST

ఎమ్మెల్యే బలరాంను పలు ప్రజా సంఘాల ప్ర తినిధులు మంగళవారం ఒంగోలులో ఆయన నివాసంలో కలిసి నియోజకవర్గంలో పలు సమస్యలపై చర్చించారు. కాగా కావూరిపాలెం గ్రామానికి చెం దిన సుమార 70 కుటుంబాలవారు ఒంగోలులో బలరాంను కలిసి తమ మద్దతు తెలిపారు.

ఎమ్మెల్యే బలరాంను కలిసిన కావూరిపాలెం వాసులు
ఎమ్మెల్యే బలరాంకు సంఘీభావం తెలుపుతున్న కావూరివారిపాలెం వాసులు

చీరాల, జనవరి 26 : ఎమ్మెల్యే బలరాంను పలు ప్రజా సంఘాల ప్ర తినిధులు మంగళవారం ఒంగోలులో ఆయన నివాసంలో కలిసి నియోజకవర్గంలో పలు సమస్యలపై చర్చించారు. కాగా కావూరిపాలెం గ్రామానికి చెం దిన సుమార 70 కుటుంబాలవారు ఒంగోలులో బలరాంను కలిసి తమ మద్దతు తెలిపారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు.


Updated Date - 2021-01-27T06:02:52+05:30 IST