Bank of Barodaలో ఉద్యోగాలు

ABN , First Publish Date - 2022-06-20T21:43:08+05:30 IST

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Bank of Barodaలో ఉద్యోగాలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 14

1. డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ - డేటా సైంటిస్టులు: 02

2. అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ - డేటా సైంటిస్టులు: 06

3. డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌: డేటా ఇంజనీర్లు: 02

4. అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ - డేటా ఇంజనీర్లు: 04

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 17

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 7

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

Updated Date - 2022-06-20T21:43:08+05:30 IST