Abn logo
Oct 27 2021 @ 09:23AM

గంజాయిపై నల్గొండ ఎస్పీ వ్యాఖ్యలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పవన్

అమరావతి: ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతుందంటూ నల్గొండ ఎస్పీ రంగనాధ్ చేసిన వ్యాఖ్యలను  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఏపీ నార్కోటిక్స్ హబ్‌గా మారింది & ప్రతి స్థాయిలో చాలా మంది డ్రగ్స్ లార్డ్‌లతో నిండిపోయింది. ఇది దేశం మొత్తం ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న నాయకులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని రంగనాధ్ మాటలతో అర్ధమవుతుంది’’ అంటూ పవన్ కళ్యాణ్  ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. 

ఇవి కూడా చదవండిImage Caption