ఐటీఐ కళాశాలల్లో మూడోదశ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-12-06T05:52:01+05:30 IST

స్థానిక కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న జిల్లా స్థాయి శిక్షణ సంస్థ(ఐటీఐ)లో ప్రవేశం కోసం ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సహాయ సంచాలకులు పి.తిరేఖనందస్వామి ఓ ప్రకనటలో పేరన్కొన్నారు.

ఐటీఐ కళాశాలల్లో మూడోదశ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌

గుంటూరు(విద్య), డిసెంబరు 5: స్థానిక కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న జిల్లా స్థాయి శిక్షణ సంస్థ(ఐటీఐ)లో ప్రవేశం కోసం ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సహాయ సంచాలకులు పి.తిరేఖనందస్వామి ఓ ప్రకనటలో పేరన్కొన్నారు. సివిల్‌,  ఫిట్టర్‌, మెకానికల్‌ బ్రాంచీల్లో ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-12-06T05:52:01+05:30 IST