చెక్‌పోస్టుల పరిశీలన

ABN , First Publish Date - 2020-04-08T09:29:26+05:30 IST

చెక్‌పోస్టులను పరిపాలనాధికారి శివరాజ్‌మీనా, ఎస్పీ భక్తవత్సలన్‌, నల్లం కృష్ణరాయబాబు, సీఐ గూటం శివగణేష్‌, నోడల్‌

చెక్‌పోస్టుల పరిశీలన

యానాం, ఏప్రిల్‌ 7: చెక్‌పోస్టులను పరిపాలనాధికారి శివరాజ్‌మీనా, ఎస్పీ భక్తవత్సలన్‌, నల్లం కృష్ణరాయబాబు, సీఐ గూటం శివగణేష్‌, నోడల్‌ అధికారి సత్యనారాయణ పరిశీలించారు. గురుదత్త బ్రాహ్మణ సేవాసమితి పేదలకు కిరాణా సరుకులు పంపిణీ చేసింది. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ భక్తవత్సనల్‌ సిబ్బందికి శానిటైజర్లు అందజేశారు.

Updated Date - 2020-04-08T09:29:26+05:30 IST