ఆరుద్ర పురుగులు, సీతాకోక చిలుకల కనువిందు

ABN , First Publish Date - 2022-06-24T04:47:30+05:30 IST

బీడువారిని నేలపై తొలకరి చినుకులు పడగానే ఆరుద్ర పురుగులు దర్శనమిస్తాయి.

ఆరుద్ర పురుగులు, సీతాకోక చిలుకల కనువిందు

బీడువారిని నేలపై తొలకరి చినుకులు పడగానే ఆరుద్ర పురుగులు దర్శనమిస్తాయి. ఆరుద్ర కార్తెలో మాత్రమే ఈ పురుగులు కనబడతాయి. ఇవి కనిపిస్తే వర్షాలు పుష్కలంగా పడతాయని రైతులు సంకేతం అందుతుంది. అదేవిధంగా చల్లని వాతావరణంలో వ్యవసాయ క్షేత్రాల్లో రంగురంగుల సీతాకొకచిలుకలు ప్రత్యక్షమవుతాయి. గురువారం శంకర్‌పల్లి మండలం మహరాజ్‌పేట్‌ మాజీ ఉపసర్పంచ్‌ తోండ రవి వ్యవసాయ క్షేత్రంలో ఆరుద్ర పురుగులు, లెదర్‌ చర్మంతో కూడిన సీతాకోకచిలుక కనిపించింది. పొలం పనులకు వెళ్లిన వారు వాటిని ఆసక్తి చూశారు.

-  శంకర్‌పల్లి


Updated Date - 2022-06-24T04:47:30+05:30 IST