రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

ABN , First Publish Date - 2021-04-16T06:19:13+05:30 IST

మండలంలోని ఆవాజ్‌పల్లి తండావాసి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

బాన్సువాడ, ఏప్రిల్‌ 15: మండలంలోని ఆవాజ్‌పల్లి తండావాసి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ్‌లాల్‌ ద్విచక్ర వాహ నంపై నుంచి పడటంతో కాలికి గాయాలైయ్యాయి. చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-04-16T06:19:13+05:30 IST