మోసగాడి సమాచారమిచ్చి సహకరించండి

ABN , First Publish Date - 2021-02-25T05:48:37+05:30 IST

పక్కఫొటోలో బైక్‌డ్రైవ్‌ చేస్తూ కనిపిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ జాన్‌రెడ్డి కోరారు.

మోసగాడి సమాచారమిచ్చి సహకరించండి

మద్దూరు, ఫిబ్రవరి 24: పక్కఫొటోలో బైక్‌డ్రైవ్‌ చేస్తూ కనిపిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ జాన్‌రెడ్డి కోరారు. ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న వ్యక్తిని మోసం చేసి డబ్బు వసూలు చేసి పారిపోయాడని, అతడు కనిపిస్తే 9440795237, 9651668117 నంబర్లకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. ఇప్పటికే పలుచోట్ల మోసాలకు పాల్పడాడని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2021-02-25T05:48:37+05:30 IST