భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిద్దాం

ABN , First Publish Date - 2021-01-14T05:28:15+05:30 IST

భారతీయులమైనందుకు గర్విస్తూ, సనాతనమైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిద్దామని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సందేశాన్ని పంపినట్టుగా రామచంద్ర ఇంజనీరింగ్‌ కళాశాల కార్యదర్శి కె.వేణుగోపాల్‌ బుధవారం తెలిపారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిద్దాం

 మిత్రులకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందేశం

పెదపాడు, జనవరి 13 : భారతీయులమైనందుకు గర్విస్తూ, సనాతనమైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిద్దామని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సందేశాన్ని పంపినట్టుగా రామచంద్ర ఇంజనీరింగ్‌ కళాశాల కార్యదర్శి కె.వేణుగోపాల్‌ బుధవారం తెలిపారు. ఏటా మన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులతో జరుపుకునే సంక్రాంతిని కొవిడ్‌ నిబంధనల మేరకు తగు జాగ్రత్తలతో జరుపుకుందాం అని ఉత్తరం ద్వారా పలకరిం చినట్టు వేణుగోపాల్‌ తెలిపారు.

Updated Date - 2021-01-14T05:28:15+05:30 IST