IIORలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌

ABN , First Publish Date - 2022-08-12T21:16:35+05:30 IST

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌ - ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రిసెర్చ్‌(Indian Institute of Oilseeds Research)...తాత్కాలిక ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

IIORలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌ - ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రిసెర్చ్‌(Indian Institute of Oilseeds Research)...తాత్కాలిక ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

1. యంగ్‌ ప్రొఫెషనల్‌-2(ఎఫ్అండ్‌ఏ): 01 పోస్టు

2. యంగ్‌ ప్రొఫెషనల్‌-1(ఐటీ): 02 పోస్టులు

అర్హతలు: బీకాం, బీబీఏ, బీబీఎస్‌, సీఏ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎస్‌, ఎంబీఏ(ఫైనాన్స్‌), డిగ్రీ(కంప్యూటర్‌ అప్లికేషన్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌/ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌/ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌/సా‌ఫ్ట్ వేర్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.35,000(వైపీ-2), రూ.25,000(వైపీ-1)

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 22

వేదిక: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రిసెర్చ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌ 

వెబ్‌సైట్‌: https://icariior.org.in/

Updated Date - 2022-08-12T21:16:35+05:30 IST