ICMRలో సైంటిస్టులు

ABN , First Publish Date - 2022-06-25T21:08:39+05:30 IST

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎంఆర్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ICMRలో సైంటిస్టులు

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌(Indian Council of Medical Research)(ఐసీఎంఆర్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: సైంటిస్టు-సి

మొత్తం ఖాళీలు: 40

బయోస్టాటిస్టిక్స్‌/స్టాటిస్టిక్స్‌: 20

బయోఇన్ఫర్మాటిక్స్‌: 08

ఐటీ/కంప్యూటర్‌ సైన్స్‌: 04

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌/టీచింగ్‌ అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, వయసు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసినవారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 01

వెబ్‌సైట్‌: https://main.icmr.nic.in/



Updated Date - 2022-06-25T21:08:39+05:30 IST