చివరి వరకు ఆధిక్యంలోనే...

ABN , First Publish Date - 2022-06-26T17:23:39+05:30 IST

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు

చివరి వరకు ఆధిక్యంలోనే...

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున  ఓబులేసు పోటీలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 19వ రౌండ్ (19 రౌండ్లు కలిపి) ముగిసేసరికి 80,161 ఆధిక్యంలో ఉన్నారు.

 

13వ రౌండ్ ఫలితాలు :

వైసీపీ అభ్యర్థి  మేకపాటి విక్రమ్ రెడ్డి : 66650

బిజెపి అభ్యర్థి  భరత్ కుమార్ : 12202

బీఎస్పీ అభ్యర్థి  ఓబులేసు :3491

నోటా : 2787

13వ రౌండ్ (13 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై  54,448 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు.

====================

14వ రౌండ్ ఫలితాలు...

వైసీపీ అభ్యర్థి   మేకపాటి విక్రమ్ రెడ్డి : 71525

బీజేపీ అభ్యర్థి  భరత్ కుమార్ : 13205

బీఎస్పీ అభ్యర్థి   ఓబులేసు :3691

నోటా : 2990

14వ రౌండ్ (14 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 58,320 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు.

=================

15 రౌండ్ ముగిసే సరికి ...

వైసీపీ  అభ్యర్థి  మేకపాటి విక్రమ్ రెడ్డి  : 76,096

బీజేపీ అభ్యర్థి  భరత్ కుమార్ : 14,289

బీఎస్పీ : 3,794

నోటా : 3,159

వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి అధిక్యత- 61,807 

===================== 

16 రౌండ్ ముగిసే సరికి ...

వైసీపీ  అభ్యర్థి  మేకపాటి విక్రమ్ రెడ్డి : 81,636

బీజేపీ అభ్యర్థి  భరత్ కుమార్ :15159

వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి అధిక్యత : 66,477

=================

17 రౌండ్ ముగిసే సరికి ...

వైసీపీ  అభ్యర్థి  మేకపాటి విక్రమ్ రెడ్డి :87,775

బిజెపి అభ్యర్థి  భరత్ కుమార్ :15888

వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి అధిక్యత : 71,887

==============

18 రౌండ్ ఫలితాలు

వైసీపీ  అభ్యర్థి  మేకపాటి విక్రమ్ రెడ్డి : 92,694

బీజేపీ అభ్యర్థి  భరత్ కుమార్ : 16,909

వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి అధిక్యత : 75,785

=================

19 రౌండ్ ఫలితాలు

వైసీపీ  అభ్యర్థి  మేకపాటి విక్రమ్ రెడ్డి : 98.377

బిజెపి అభ్యర్థి  భరత్ కుమార్ :18.216

వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి అధిక్యత : 80,161

===========================

20  రౌండ్ ఫలితాలు

వైసీపీ  అభ్యర్థి  మేకపాటి విక్రమ్ రెడ్డి : 1,02,074

బిజెపి అభ్యర్థి  భరత్ కుమార్ :19,332

బీఎస్పీ:  4,897

నోటా : 4,197

వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి అధిక్యత : 82,742

=========================

Updated Date - 2022-06-26T17:23:39+05:30 IST