Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 19 Jul 2022 18:13:42 IST

వరుసకు సోదరిపై ఓ యువకుడు అత్యాచారం.. బెదిరించి భయపెట్టి రెండేళ్లుగా నీచం.. కోర్టు తుది తీర్పులో రూ.12 వేల జరిమానాతోపాటు..

twitter-iconwatsapp-iconfb-icon
వరుసకు సోదరిపై ఓ యువకుడు అత్యాచారం.. బెదిరించి భయపెట్టి రెండేళ్లుగా నీచం.. కోర్టు తుది తీర్పులో రూ.12 వేల జరిమానాతోపాటు..

మహిళలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొందరు మృగాళ్లు కనీసం వయసు, వరసలు చూసుకోకుండా బరితెగిస్తున్నారు. ఇటీవల ఇలాంటి దారుణాలు తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. రాజస్థాన్‌లో ఇటీవల ఇలాంటి దారుణమే జరిగింది. ఓ ప్రబుద్ధుడు వరసకు సోదరి అయ్యే బాలికపై అత్చాచారానికి పాల్పడ్డాడు. బెదిరించి మరీ రెండేళ్లుగా దారుణానికి ఒడిగడుతున్నాడు. ఈ కేసులో కోర్టు సంచలన తీర్చు ఇచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

రాజస్థాన్ రాష్ట్రం హనుమాన్‌ఘర్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సత్వీందర్ అనే యువకుడు వరసకు సోదరి అయ్యే బాలికపై కన్నేశాడు. 2017 మార్చిలో దారుణానికి పాల్పడ్డాడు. బాలిక ఒంటరిగా ఉండగా.. ఇంట్లోకి ప్రవేశించాడు. బలవంతంగా నోరు మూసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. బయట ఎవరికైనా చెబితే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. ఈ సాకు చూపించి రెండేళ్లుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ ఉన్నాడు.

బైక్‌పై వెళ్తుండగా సడన్‌గా రోడ్డు మీదకు వచ్చిన ఆవు.. దాన్ని తప్పించడానికి ప్రయత్నించాడు కానీ.. చివరకు..

రోజురోజుకూ వేధింపులు ఎక్కువవడంతో 2019లో బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఆదివారం సంచలన తీర్చు ఇచ్చింది. యువకుడిని దోషిగా నిర్ధారిస్తూ.. రూ.12,000ల జరిమానాతో పాటూ పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

మేం ప్రేమించుకున్నాం.. అని ఆ జంట ముందే చెప్పినా బలవంతంగా ఆ యువతికి వేరే పెళ్లి.. చివరకు పరిస్థితి ఇదీ..!


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Viral Video: చింపాజీ, తాబేలు దోస్తి.. యాపిల్‌ను ఎలా షేర్ చేసుకుంటున్నాయో చూడండి...videoTraffic signal : ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు చూసి.. చూపు తిప్పుకోలేకున్న వాహనదారులు.. వాటెన్ ఐడియా అంటున్న నెటిజన్లు..videoఅక్కాచెల్లెళ్ల మధ్య జరిగిన గొడవతో.. వెలుగులోకి వచ్చిన అసలు విషయం.. Ice cream కోసం యువకుడి బైక్‌లో వెళ్లామంటూ చెప్పుకొచ్చిన చెల్లెలు..Shocking: బాలికకు భూతవైద్యం చేస్తానని ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి.. కాసేపటికి పరుగెత్తుకుంటూ బయటికి వెళ్లాడు.. ఏం జరిగిందో అని లోపలికి వెళ్లి చూస్తే..తన భార్యకు health బాగోలేదంటూ బాలికను ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తీసుకెళ్లిన Manager.. బలవంతంగా యాసిడ్ పోసి మరీ..World Best Gift.. అంటూ లేఖ రాసి మరీ తల్లి పుట్టిన రోజు నాడే 15 ఏళ్ల కొడుకు బలవన్మరణం.. చిన్న కారణానికే..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.