ఒక కప్పు జామ ముక్కల్లో సి విటమిన్ ఎంత ఉంటుందో తెలుసా?

ABN , First Publish Date - 2022-02-15T20:34:15+05:30 IST

రోగనిరోధకశక్తిని పెంచడంలో విటమిన్‌ ‘సి’ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తీ రోజుకు 90 మిల్లీగ్రాముల విటమిన్‌ సి తీసుకుంటూ ఉండాలి. ఇందుకోసం పండ్ల మీద ఆధారపడవచ్చు.

ఒక కప్పు జామ ముక్కల్లో సి విటమిన్ ఎంత ఉంటుందో తెలుసా?

ఆంధ్రజ్యోతి(15-02-2022)

రోగనిరోధకశక్తిని పెంచడంలో విటమిన్‌ ‘సి’ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తీ రోజుకు 90 మిల్లీగ్రాముల విటమిన్‌ సి తీసుకుంటూ ఉండాలి. ఇందుకోసం పండ్ల మీద ఆధారపడవచ్చు. 

జామ: ఒక కప్పు జామ ముక్కల్లో 377 మిల్లీ గ్రాముల సి విటమిన్‌ ఉంటుంది.

కివి: ఒక కప్పు కివి ముక్కల్లో 167 మిల్లీ గ్రాముల సి విటమిన్‌ ఉంటుంది.

బెల్‌ పెప్పర్‌: ఒక కప్పు బెల్‌పెప్పర్‌ ముక్కల్లో 152 మిల్లీ గ్రాముల సి విటమిన్‌ ఉంటుంది.

స్ట్రాబెర్రీ: ఒక కప్పు స్ట్రాబెర్రీల్లో 98 మిల్లీ గ్రాముల సి విటమిన్‌ ఉంటుంది.

నారింజ: ఒక కప్పు నారింజ తొనల్లో 96 మిల్లీ గ్రాముల సి విటమిన్‌ ఉంటుంది.

టమాటా: ఒక కప్పు టమాటా ముక్కల్లో 55 మిల్లీ గ్రాముల సి విటమిన్‌ ఉంటుంది. 

బ్రకొలి: ఒక బ్రకొలి ముక్కల్లో 81 మిల్లీ గ్రాముల సి విటమిన్‌ ఉంటుంది. 

Updated Date - 2022-02-15T20:34:15+05:30 IST