పరిశ్రమ నిర్మాణానికి అక్రమంగా మట్టి తవ్వకం

ABN , First Publish Date - 2022-05-23T05:03:34+05:30 IST

శివ్వంపేట మండలం టిక్యాదేవమ్మగూడ తండా పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా ఓ పరిశ్రమ నిర్మాణానికి యథేచ్ఛగా మట్టి తవ్వకం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

పరిశ్రమ నిర్మాణానికి అక్రమంగా మట్టి తవ్వకం

పట్టించుకోని అధికారులు 

శివ్వంపేట, మే 22: శివ్వంపేట మండలం టిక్యాదేవమ్మగూడ తండా పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా ఓ పరిశ్రమ నిర్మాణానికి యథేచ్ఛగా  మట్టి తవ్వకం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మట్టి తవ్వకం కోసం ఏకంగా దేవమ్మగూడెం నుంచి గూడురు ఎర్ర చెరువు వరకు కట్టు కాలువను సైతం పూడ్చి మట్టిని తరలిస్తున్నారు. వారం రోజులుగా మట్టి తవ్వకం జరగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.

Updated Date - 2022-05-23T05:03:34+05:30 IST