ఐహెచ్‌ఆర్‌సీ ఏపీ ఫైనాన్స్‌ కార్యదర్శిగా భారతి

ABN , First Publish Date - 2022-05-27T03:01:29+05:30 IST

ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమి షన్‌(ఐహెచ్‌ఆర్‌సీ) ఏపీ ఫైనాన్స్‌ కార్యదర్శిగా తనను నియమించినట్లు విశ్రాంత ఎంపీడీవో బీ భారతి గు

ఐహెచ్‌ఆర్‌సీ ఏపీ ఫైనాన్స్‌ కార్యదర్శిగా భారతి
భారతి

అల్లూరు, మే 26 : ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమి షన్‌(ఐహెచ్‌ఆర్‌సీ) ఏపీ ఫైనాన్స్‌ కార్యదర్శిగా తనను నియమించినట్లు  విశ్రాంత ఎంపీడీవో బీ భారతి గురువా రం  ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తనకు ఈ బాధ్యతను అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్‌ వారు తనకు ఇచ్చిన ఈ అవకాశానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మానవ హక్కుల అమలు విషయంలో ప్రజలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆమె తెలిపారు. 


Updated Date - 2022-05-27T03:01:29+05:30 IST