పూడిలో కోలాటమాడుతున్న సృజన
తొట్టంబేడు: సృజన.. పరిశ్రమల శాఖ డైరెక్టర్. ఆమె తండ్రి విశ్రాంత ఐఏఎస్ బలరామయ్య. ఎన్నో ఏళ్లుగా వీరి కుటుంబం సొంతూరైన తొట్టంబేడు మండలం పూడిలో సంప్రదాయబద్ధంగా పండుగ నిర్వహించుకునే వారు. ఈ క్రమంలో కనుమ సందర్భంగా ఆదివారం ఐఏఎస్ అధికారి సృజన కోలాటమాడారు.