హైదరాబాద్: నగరంలోని పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ సందడి నెలకొంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని కైట్స్ ఎగురవేశారు. అలాగే యువత కూడా ఎంతో ఉత్సాహంగా కైట్ పెస్టివల్‌లో పాల్గొని పతంగులు ఎగురవేశారు.
ఇవి కూడా చదవండి