Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశం తేదీ ఖరారు

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశం తేదీ ఖరారయ్యింది. డిసెంబర్ 18న జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని మేయర్ నిర్ణయించారు. అంతకంటే ముందే డిసెంబర్ 8న స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఇటీవల కొత్తగా 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. కాగా జనరల్ బాడీ మీటింగ్ కోసం బీజేపీ కార్పొరేటర్లు ఇటీవల ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement