భారీ జాతీయ పతాకం

ABN , First Publish Date - 2021-01-27T05:59:33+05:30 IST

కల్లో భాగంగా టెక్కలిలో విద్యార్థులు భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్థానిక అమ్మఒడి పాఠశాల కరస్పాండెంట్‌ బరాటం శ్రీనివాసరా

భారీ జాతీయ పతాకం
టెక్కలిలో భారీ జాతీయ పతాకం ప్రదర్శన



టెక్కలి:
గణతంత్ర వేడుకల్లో భాగంగా టెక్కలిలో విద్యార్థులు భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్థానిక అమ్మఒడి పాఠశాల కరస్పాండెంట్‌ బరాటం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జెండాను పట్టణ వీధుల్లో ఊరేగించారు. పట్టణవాసులు ఆసక్తిగా తిలకించారు.


Updated Date - 2021-01-27T05:59:33+05:30 IST