Huge King Cobra : ఈ కింగ్ కోబ్రాను చూస్తే మీ ఒళ్లు జలదరించడం ఖాయం.. ఓ వ్యక్తి ఏం చేశాడో మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-08-17T00:36:22+05:30 IST

మామూలుగా చిన్న పాము కనిపిస్తేనే ఒల్లంతా జలదరిస్తుంది. అలాంటిది ఓ భారీ ‘కింగ్ కోబ్రా’ని పట్టుకునే సాహసం చేయడం, అది ప్రతిదాడికి యత్నించడం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.

Huge King Cobra : ఈ కింగ్ కోబ్రాను చూస్తే మీ ఒళ్లు జలదరించడం ఖాయం.. ఓ వ్యక్తి  ఏం చేశాడో మీరే చూడండి..

న్యూఢిల్లీ : మామూలుగా చిన్న పాము కనిపిస్తేనే ఒళ్లంతా జలదరిస్తుంది. అలాంటిది ఓ భారీ ‘కింగ్ కోబ్రా’ని (King Cobra) పట్టుకునే సాహసం చేయడం, అది ప్రతిదాడికి యత్నిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మీకెలా అనిపిస్తోందో తెలియదు కానీ ఓ యువకుడికి చెమటలు పట్టించిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Social media)లో వైరల్‌(Viral)గా మారింది. వీడియోలో కనిపించిన వ్యక్తి పేరు మైక్ హోల్స్‌స్టో. తోకని పట్టుకుని కింగ్ కోబ్రాని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశాడు.  పైకెత్తెందుకు ప్రయత్నిస్తుండగా కింగ్ కోబ్రా వెనక్కితిరిగి బుస కొట్టింది. అదృష్టవశాత్తూ అతడిపై దూకలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే అతడి పరిస్థితి ఏవిధంగా ఉండేదో. మిలియన్ల కొద్దీ వ్యూస్ లభించిన ఒల్లు గగుర్పొడిచే ఈ వీడియోను మీరూ చూసేయండి.



Updated Date - 2022-08-17T00:36:22+05:30 IST