ఇళ్ల నిర్మాణానికి చేయూత

ABN , First Publish Date - 2022-07-03T06:04:57+05:30 IST

ఇళ్ల నిర్మాణానికి చేయూత

ఇళ్ల నిర్మాణానికి చేయూత
మెటీరియల్‌తో లబ్ధిదారులు

తలకొండపల్లి, జూలై 2: మాదాయిపల్లికి చెందిన కోనేటి పద్మమ్మ, బార్ల జయమ్మల ఇళ్ల నిర్మాణానికి జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌ చేయూతనందించారు. ఆయా గ్రామాల్లో ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలలో భాగంగా శనివారం పద్మమ్మ, జయమ్మ ల ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్‌ను సమకూర్చి అందజేశారు.  ఈ కార్యక్రమంలో యాదయ్య, రాము, రామస్వామి, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-03T06:04:57+05:30 IST