కుండపోతగా వర్షాలు

ABN , First Publish Date - 2020-10-20T06:44:28+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ నం కారణంగా జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు నగరంతోపా టు భీమడోలు,

కుండపోతగా వర్షాలు

ఏలూరు సిటీ, అక్టోబరు 19: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ నం కారణంగా జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు నగరంతోపా టు భీమడోలు, నల్లజర్ల, ద్వారకా తిరు మల, తాడేపల్లిగూడెం, తణుకు తది తర ప్రాంతాల్లో భారీగానే వర్షాలు కురుస్తున్నాయి.

గడచిన 24 గంటల్లో అత్యధికంగా తాళ్లపూడి మండలంలో 40.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సరాసరి వర్షపాతం 4.2 మి.మీ. మొత్తం వర్షపాతం 202.4 మి.మీ. ద్వారకా తిరుమల 37, నల్లజర్ల 33.4., దేవరపల్లి 20.2, జీలుగుమిల్లి 16.8, పోలవరం 9.8, ఉంగుటూరు 9.8, వేలేరుపాడు 6.8, తాడేపల్లిగూడెం 5.2 మీ.మీ. నమోదైంది.  

Updated Date - 2020-10-20T06:44:28+05:30 IST