Navodayaలో భారీగా ఖాళీల భర్తీ.. దరఖాస్తు విధానం ఇలా..!

ABN , First Publish Date - 2022-01-18T21:44:55+05:30 IST

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది...

Navodayaలో భారీగా ఖాళీల భర్తీ.. దరఖాస్తు విధానం ఇలా..!

నవోదయ విద్యాలయ సమితిలో 1925 ఖాళీలు

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

పోస్టులు: అసిస్టెంట్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, ఆడిట్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌), స్టెనోగ్రాఫర్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌, మహిళా స్టాఫ్‌ నర్స్‌, క్యాటరింగ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, ఎలక్ట్రీషియన్‌ కమ్‌ ప్లంబర్‌, ల్యాబ్‌ అటెండెంట్‌, మెస్‌ హెల్పర్‌ తదితరాలు

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ), ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 10

వెబ్‌సైట్‌: https://cdn.digialm.com//EFor-ms/configuredHtml/1258/74494//Instru-ction.html

Updated Date - 2022-01-18T21:44:55+05:30 IST