ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-05-17T05:13:41+05:30 IST

ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు

ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు
కేక్‌ కట్‌చేస్తున్న యాదయ్య.. పాల్గొన్న ఆనంద్‌, నరేందర్‌రెడ్డి

వికారాబాద్‌, మే 16: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పుట్టిన రోజు సందర్భంగా సోమవారం వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. చేవెళ్లలో నిర్వహించిన పుట్టిన రోజు వేడుకల్లో ఎమ్మెల్యేలు పాల్గొని ఆయన జన్మదిన సందర్భంగా కేక్‌ కట్‌చేయించారు. 

Updated Date - 2022-05-17T05:13:41+05:30 IST