నిరాడంబరంగా హనుమాన్‌ జయంతి

ABN , First Publish Date - 2020-04-09T10:21:38+05:30 IST

హనుమాన్‌ జయంతిని ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పరిధిలో బుధ వారం నరాడంబరంగా

నిరాడంబరంగా హనుమాన్‌ జయంతి

ఆమనగల్లు: హనుమాన్‌ జయంతిని ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పరిధిలో బుధ వారం నరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో ఆలయాల్లో అర్చకులు ఆంజనేయ స్వామికి భక్తులకు లేకుండా పూజలు కొనసాగించారు. చరికొండలో జరిగిన వేడుకల్లో జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి పాల్గొన్నారు. ఆమన గల్లు ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన పూజల్లో యువకులు పాల్గొని స్వామి వారికి పూజలు నిర్వహించారు. 

Updated Date - 2020-04-09T10:21:38+05:30 IST