తెనాలిలో భారీ చెట్టు నేలమట్టం

ABN , First Publish Date - 2021-10-22T15:12:43+05:30 IST

తెనాలిలోని బాలాజీరావు పేటలో శుక్రవారం తెల్లవారుజామున భారీ చెట్టు నేలమట్టం అయ్యింది.

తెనాలిలో భారీ చెట్టు నేలమట్టం

గుంటూరు: తెనాలిలోని బాలాజీరావు పేటలో శుక్రవారం తెల్లవారుజామున భారీ చెట్టు నేలమట్టం అయ్యింది. తెల్లవారుజామున కావటంతో ప్రజలు ఎవరు లేకపోవటంతో  పెను ప్రమాదం తప్పింది. కరెంట్ వైర్లు మీద భారీ చెట్టు పడటంతో కరెంట్ లేక  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Updated Date - 2021-10-22T15:12:43+05:30 IST