గుంటూరులో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్

ABN , First Publish Date - 2021-01-26T15:16:56+05:30 IST

జిల్లాలోని పోలీసు పేరేడ్ గ్రౌండ్‌లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

గుంటూరులో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్

గుంటూరు: జిల్లాలోని పోలీసు పేరేడ్ గ్రౌండ్‌లో  72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ముస్తఫా, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎస్పీలు, జిల్లా ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-26T15:16:56+05:30 IST