Anna Canteenను తిరిగి తెరిపించిన TDP శ్రేణులు
ABN , First Publish Date - 2022-06-10T19:35:31+05:30 IST
Guntur జిల్లా: మంగళగిరిలో అన్న క్యాంటీన్‌ను టీడీపీ (TDP) శ్రేణులు తిరిగి తెరిపించారు.
Guntur జిల్లా: మంగళగిరిలో అన్న క్యాంటీన్‌ను టీడీపీ (TDP) శ్రేణులు తిరిగి తెరిపించారు. మాజీ మంత్రి నక్క ఆనంద బాబు (Anandababu) రూ. 2కే అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న క్యాంటీన్‌ను నిన్న మున్సిపల్ సిబ్బంది తొలగించారన్నారు. శుక్రవారం బాలకృష్ణ జన్మదినం సందర్భంగా తిరిగి అన్న క్యాంటీన్‌ను టీడీపీ నేతలు తెరిచారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.